Vamsy ki nachina Kadhalu (Tellavarujamu Pathalu) - వంశీ కి నచ్చిన కధలు (తెల్లవారుజాము పాఠాలు) Audiobook By Vamsy cover art

Vamsy ki nachina Kadhalu (Tellavarujamu Pathalu) - వంశీ కి నచ్చిన కధలు (తెల్లవారుజాము పాఠాలు)

Preview

Get 30 days of Standard free

Auto-renews at $8.99/mo after 30-day trial. Cancel anytime
Try for $0.00
More purchase options
Buy for $1.43

Buy for $1.43

Tellavarujamu Pathalu: Romance between a newly married couple is always fascinating. The writer Kappagantula Satyanarayana tells us the story of a newly married couple and the romance between them with a tint of comedy. The romance that stays within limits in the story is the aspect that attracted Vamsy. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.' తెల్లవారుజాము పాఠాలు: అవధులు దాటని శృంగార రసం సాహిత్యంలో జోడిస్తే భలే బాగుంటుంది. కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట మధ్య ఆ శృంగారం చిలిపిగా, గమ్మత్తు గా ఉంటుంది. అటువంటి ఒక జంట కథే ఈ తెల్లవారుఝాము పాఠాలు. కప్పగంతుల సత్యనారాయణ రాసిన ఈ కథ లో ముగింపు అమోఘంగా ఉంటుంది. విప్పీ విప్పనట్టు గా ఉన్న ఈ శృంగారం వంశీ గారిని ఎంతగానో అలరించింది.©2021 Storyside IN (P)2021 Storyside IN Romantic Comedy
No reviews yet