Rendava Samputam Audiobook By Tenneti Suri cover art

Rendava Samputam

Preview

Get 30 days of Standard free

Auto-renews at $8.99/mo after 30-day trial. Cancel anytime
Try for $0.00
More purchase options
Buy for $10.53

Buy for $10.53

తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు , ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత ' అభ్యుదయ కవులలో ' 'తెన్నేటి సూరి' ఒకరు. సూరి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు. పేదరికంతో సహా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఎదుర్కొనే అన్ని రకాల జీవిత సమస్యలను ఎదుర్కొన్నాడు. తెన్నేటి సూరి రాసిన చాలా రచనలను ఈ పుస్తకంలో సేకరించాము.©2022 Storyside IN (P)2022 Storyside IN Anthologies & Short Stories Art Short Stories Words, Language & Grammar
No reviews yet