Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1) Audiobook By రంగనాయకమ్మ cover art

Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1)

Preview

Get 30 days of Standard free

Auto-renews at $8.99/mo after 30-day trial. Cancel anytime
Try for $0.00
More purchase options
Buy for $6.64

Buy for $6.64

రామాయణం విషవృక్షం తెలుగు పౌరాణిక కథల మీద రంగనాయకమ్మ చేసినన్ని విమర్శలు ఇంకెవరూ చేయలేదేమో. వేరే వాళ్ళు చేసినా కానీ రంగనాయకమ్మ విమర్శలని ఆకట్టుకున్నన్ని వివాదాలు ఇంకెవరి విమర్శలు ఆకట్టుకోలేదు. వేదాలు, మహాభారతం పై ఆమె చేసిన విమర్శ చాలా సూటిగా ఉంటుంది. రామాయణం విషయం లోనూ అదే పంథా ఆమెది. 'రామాయణం విషవృక్షం' అనే పేరు తోనే ఆమె ఈ పుస్తకం లో ఏం చెప్పదలచుకున్నారు అనే విషయం చెప్పకనే చెప్పారు. ఆమె దృష్టిలో 'రామాయణం' ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి కానీ అవి సరైనవి కాదు అంటారావిడ. అదే విషయాన్ని చాలా ఘాటుగా చెప్పే ప్రయత్నమే చేశారు ఈ పుస్తకం లో. రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ ఆవిడ తనదైన శైలి లో విమర్శ చేశారు ఈ 'రామాయణం విషవృక్షం' లో.©2021 Storyside IN (P)2021 Storyside IN Literary History & Criticism
No reviews yet